Actress Hema: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హేమ దుర్గాష్టమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది దుర్గాష్టమి రోజు అమ్మవారిని దుర్గమ్మగా దర్శనం చేసుకుంటున్నాను అయితే ఈ ఏడాది కూడా తనకు ఆ భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.
నా ప్రోటోకాల్ ప్రకారం ఈ రోజు అమ్మవారి దర్శనం కాదనుకున్నాను అయితే అమ్మవారి దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఈమె మాట్లాడారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులకు ఈమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నేరుగా అమ్మవారి దర్శనం చేసుకోలేనటువంటి భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు లైవ్ లో అమ్మవారిని చూపిస్తున్నందుకు మీడియా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలోనే అమ్మవారి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని అలాగే ప్రతి ఒక్కరిపై అమ్మ ఆశీస్సులు ఉండాలని ఈమె మాట్లాడారు. ఇంతవరకు అంతా సవ్యంగా సాగినప్పటికీ ఓ జర్నలిస్టు ఈమెను ప్రశ్నించడంతో హేమా ఒక్కసారిగా ఆ వ్యక్తిపై ఫైర్ అయ్యారు.
మీరు ఫోటోగ్రాల్ ప్రకారమే వచ్చానని చెబుతున్నారు ఇంతకీ టికెట్ కొనుక్కొని వచ్చారా అంటూ ప్రశ్నించారు.ఇలా జర్నలిస్టు అడిగేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకున్న హేమ నేను అమ్మవారికి 20వేల రూపాయలు పట్టుచీర తెచ్చాను, అలాగే హుండీలో 10000 వేశాను. అలాగే టికెట్టు కూడా కొనుక్కొని వచ్చాను ఇప్పుడు ఎందుకు దీనిని ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులపై హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…