Actress Honey Rose: సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ప్రపంచం. ఈ ఇండస్ట్రీలో హీరోయిన్లు గ్లామర్ గా కనిపిస్తేనే వారికి అవకాశాలు దక్కుతాయి. అయితే సినిమాలలో మాత్రమే కాకుండా బయట కూడా చాలామంది హీరోయిన్లు తన హాట్ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక తాజాగా వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ భార్యగా నటించిన హనీరోజ్ కొత్త సంవత్సరంలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.
గతంలో తెలుగులో ‘ఆలయం’ , ‘ఈ వర్షం సాక్షిగా’ వంటి సినిమాల్లో నటించిన హనీ రోజ్ ఆ సినిమాల ద్వారా సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయింది. ఇక ఇటీవల మోహన్ లాల్ నటించిన ‘ మాన్ స్టర్’ అని సినిమాలో నటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా లెస్బియన్ పాత్రలో నటించి బాగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో మంచు లక్ష్మితో రొమాన్స్ చేసే యువతీగా హనీ రోజ్ నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. మాన్ స్టర్ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన హనీ రోజ్ ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో పెద్ద బాలకృష్ణ భార్యగా కీలక పాత్రలో నటించింది.
ఇలా “మాన్ స్టర్” సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన హనీ రోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. తాజాగా ఎరుపు రంగు దుస్తులలో హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన హనీ రోజ్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఎరుపు రంగు దుస్తులు ధరించి తన థైస్ అందాలతో కుర్రాలని రెచ్చగొడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…