Actress Ivana: సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు సినిమా అవకాశాలు అందుకొని సినిమాలో నటిస్తున్న సమయంలో తన పాత్ర డిమాండ్ చేయడం బట్టి గ్లామర్ షో చేయడానికి కూడా వెనకాడరు.ఇలా తప్పనిసరి పరిస్థితులలో కొంతమంది నటీమణులు గ్లామర్ సన్నివేశాలలో నటించగా మరికొందరు రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటిస్తూ ఉంటారు.
అయితే కొన్నిసార్లు ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి కొంతమంది సంకోచం వ్యక్తం చేస్తూనే తప్పనిసరి పరిస్థితులలో నటించాల్సి వచ్చిందని చెబుతుంటారు. తాజాగా ఒక యంగ్ బ్యూటీ ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి ఏకంగా తన తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాను అంటూ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మలయాళంతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ ఇవనా ఇటీవల తమిళంలో లవ్ టుడే అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథ్ అనే హీరోతో కలిసి ఏకంగా ఈమె బెడ్రూమ్స్ సన్ని వేశాలలో నటించారు. అయితే ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు బెడ్రూమ్ సన్ని వేషాలు గురించి ప్రశ్నలు ఎదురవడంతో డైరెక్టర్ ఈ సన్నివేశాలు గురించి చెప్పగానే మొదట తాను తన తల్లిదండ్రులకు ఈ సంగతి చెప్పాను. కథ డిమాండ్ చేయడంతో తన తల్లిదండ్రులు కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదని, వారి సపోర్ట్ కారణంగానే ఈ సన్నివేశాలు బాగా నటించగలిగానని ఈమె తెలియజేశారు. ఈ విధంగా ఈమె బెడ్ రూమ్ సన్ని వేషాల గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…