Featured

Jabardasth Anand : అన్యాయంగా నన్ను జబర్దస్త్ నుండి తీసేసారు…పిల్లలు ఉన్నారని చేతులెత్తి మొక్కిన..: జబర్దస్త్ ఆనంద్

Jabardasth Anand : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైం లైట్ లోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలను అందుకుని కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా నేమ్ ఫేమ్ సంపాదించుకున్న ఆ తరువాత జబర్దస్త్ నుండి తీసేయడం వల్ల వేరే అవకాశాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్న వారిలో జబర్దస్త్ ఆనంద్ కూడా ఒకరు. జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర స్కిట్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ చంద్ర వెళ్ళిపోయాక టీం లీడర్ గా కొనసాగాడు.

వేడుకున్న నన్ను తీసేసారు…..

ఆనంద్ టీం లీడర్ గా దాదాపు ఒకటిన్నర సంవత్సరం జబర్దస్త్ లో పనిచేసిన ఆనంద్ ఆ తరువాత జబర్దస్త్ మానేశారు. దీనికి కారణం చెబుతూ జబర్దస్త్ లో స్కిట్స్ సరిగా రాలేదంటూ వ్యూస్ తగ్గిపోయాయానే సాకుతో జబర్దస్త్ డైరెక్టర్లు టీం ను తీసేసి ఇతర టీం ల్లోకి వెళ్ళమని చెప్పారు. అయితే ఇతర టీంల్లో అవకాశాలు రాక ఏదైనా ఒక ఛాన్స్ యివ్వమని అడిగి వేడుకున్న జబర్దస్త్ మేనేజ్ మెంట్ వినకుండా ఉన్నట్లుండి తీసేసారు.

ఇంటిని ఎలా పోషించికోవాలి ఉన్నట్టుండి తీసేస్తే ఆర్థకంగా కుడా ఇబ్బందులను ఎదుర్కొన్నాను అంటూ చెప్పారు. జబర్దస్త్ నుండి బయటికి వచ్చినపుడు కూడా స్కిట్ విన్ అయ్యే బయటికి వచ్చాను ఇక బయటికి వచ్చాక భార్య ప్రోత్సాహంతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి మంచి వ్యూయర్ షిప్ తో రన్ చేస్తున్నానంటూ చెప్పారు ఆనంద్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago