Jyothika: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జ్యోతిక నటుడు సూర్య ఒకరు. వీరిద్దరూ కూడా తమిళం తెలుగు భాష చిత్రాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ జంట పలు సినిమాలలో నటిస్తూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా పెళ్లి తర్వాత హీరోయిన్ జ్యోతిక పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇలా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె ఇటీవల బాలీవుడ్ సినిమా సైతాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన భర్త సూర్య సినిమాల గురించి మాట్లాడుతూ గొప్పగా చెప్పారు. తన భర్త ఎప్పుడూ కూడా మహిళలకు మంచి ప్రాధాన్యత ఉండే సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటారని ఈయన తెలిపారు. ఆయన నటించే సినిమాలలో మహిళలను కించపరచకుండా వారిని ఎంతో మంచిగా చూపించే సినిమాలలోనే నటిస్తారు
మహిళలను కించపరచరు…
కథ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా మహిళా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సూర్య పెద్దగా పట్టించుకోరని అందుకే తన భర్తను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా జ్యోతిక తన భర్త నటుడు సూర్య సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…