Manchu Lakshmi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డాటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మంచు లక్ష్మి ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అవుతూ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటించడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు ఎలాగైనా అవకాశాలు వస్తాయి ఇక్కడ నేను ఒక స్టార్ కిడ్ కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కాదని అక్కడ నేను అవకాశాలను సృష్టించుకోవాలని అవకాశాలను వెతుక్కోవాల్సి ఉంటుందని ఈమె పలు సందర్భాలలో తెలియజేశారు ఇక మంచు లక్ష్మి ముంబై వెళ్ళిన తర్వాత ఆమె వ్యవహార శైలిలో కూడా కాస్త మార్పులు వచ్చాయి. పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోషూట్ లో నిర్వహిస్తూ ఉంటారు.
ఈ విధంగా భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చే మంచు లక్ష్మి ఇటీవల చీర కట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఈమె వెనుక వీపు భాగంలో ఒక టాటూ వేయించుకొని కనిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ వెళ్ళిన మంచు లక్ష్మి…
ఇక ఈమె వీపు భాగంలో వాట్ యు సి సీకింగ్ యు అని ఇంగ్లీష్ అక్షరాలతో ఈమె టాటూ వేయించుకున్నారు అయితే ఈ టాటూ ద్వారా ఈమె ఏదో సందేశం ఇవ్వాలనే ప్రయత్నాలు చేశారు కానీ ఈ టాటూ వైరల్ గా మారడంతో చాలామంది ఈమెపై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా టాటూలతో ఒళ్ళు చూపించుకోవాలనే ప్రయత్నం తప్పా ఇక్కడ ఏమి లేదంటూ పలువురు ఈమెపై విమర్శలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…