Meena: మీ వయసు చిన్నదే కదా.. రెండో పెళ్లి ఎప్పుడంటూ మీనాను విసిగించిన యాంకర్.. నటి సమాధానం ఇదే?
Meena: వెండి తెర నటిగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి వారిలో నటి మీనా ఒకరు. ఈమె వెండితెరపై బాలనటిగా నటించడమే కాకుండా హీరోయిన్ గా కూడా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.
ఇలా హీరోయిన్గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె 2009వ సంవత్సరంలో ఐటి ఉద్యోగి విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది అయితే తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి మీనా జీవితంలో అనుకొని విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో మరణించాడు.
ఇలా తన భర్త మరణ వార్త ఈమెను ఎంతగానో కృంగదీసింది ఈ విషయం నుంచి మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఈమె రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు యాంకర్ తన రెండో పెళ్లి గురించి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారు.
నా కూతురు భవిష్యత్ ముఖ్యం…
ఈమె నుంచి ఎలాగైనా సమాధానం రాబట్టాలన్న నేపథ్యంలోనే మీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. మీ వయసు కూడా చిన్నదే మరి రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మీనా కూడా తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు. నేను పెళ్లి చేసుకుంటాను అని ఎక్కడ చెప్పలేదు అలాగని చేసుకోను కూడా చెప్పలేదు రేపు ఏం జరుగుతుంది అనే విషయాలు ఎవరికీ తెలియదు అందుకే నేను నా జీవితం గురించి ముందుగానే ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వనని తెలిపారు. ప్రస్తుతం నా ముందున్న ప్రధాని లక్ష్యం నా కూతురు భవిష్యత్ అంటూ ఈమె చెప్పినటువంటి సమాధానం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…