Categories: FeaturedMovie News

Actress Prabhavati : నాగబాబు లాంటి తండ్రి సమాజానికి అవసరం…: నటి ప్రభావతి

Actress Prabhavathi : ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి ప్రభావతి గారు ఆ తరువాత సినిమాల్లో అమ్మగా, అత్తగా అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. సుమారు 150 సినిమాలను చేసిన ఆమె పలు సీరియల్స్ లో కూడా నటించారు. అయితే తాజాగా ఆమె బేబీ సినిమాలో హీరో కి తల్లిగా మూగ పాత్రలో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ అలాగే బేబీ సినిమా విశేషాలను పంచుకున్నారు.

నాగబాబు గారి పాత్ర బాగా నచ్చింది…

బేబీ సినిమా చిన్న సినిమాగా వచ్చి ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ కు తల్లిగా ప్రభావతి గారు నటించారు. మూగ పాత్రలో నటించిన ఆమె ఆ పాత్ర ద్వారా చూసే ప్రేక్షకులకు కన్నీరు పెట్టించారు.

బేబీ సినిమాను కుటుంబంతో కలిసి చూస్తున్నపుడు తనకు నచ్చిన పాత్ర నాగబాబు గారిది అంటూ చెప్పారు. ప్రతి ఆడపిల్లకు అలాంటి తండ్రి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భయమేసినా ఇబ్బందుల్లో ఉన్నా తండ్రి నేనున్నానని భరోసా ఇస్తే ఏ ఆడపిల్లయినా ధైర్యంగా ఉంటుంది. ఆ సినిమాలో నాగబాబు గారి పాత్ర చూసినపుడు నా తండ్రి గుర్తొచ్చారు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago