Categories: FeaturedMovie News

Actress Pragathi : వెంకటేష్ అంటే ఇష్టం… బాలయ్య, చిరు తో పని చేయకపోడానికి కారణం… ఎన్టీఆర్ తో వేసిన స్టెప్పులకు అందరూ షాక్ అయ్యారు…: నటి ప్రగతి

Actress Pragathi : తెలుగులో అమ్మ పాత్రలలో ఎక్కువగా మెరిసి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన నటి ప్రగతి అందరికీ తెలుసు. ఇదంతా కరోనా ముందు అనాలేమో ఇప్పుడు మాత్రం అమ్మ పాత్రలతో కాదు ఇంస్టాగ్రామ్ రీల్స్ తో బాగా పాపులర్. కూతురూతో కలిసి డాన్సులు, ఇక తన వర్క్ అవుట్ వీడియోలతో తాను ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అన్నట్లుగా దూసుకెళతోంది. ఇక ప్రగతి ఆంటీ కి ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ప్రగతి మొదట హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినా ఒక ఏడో ఎనిమిదో సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడారు.

వెంకటేష్ అంటే ఇష్టం… ఆ డాన్స్ కు అందరూ షాక్…

ప్రగతి గారు ఇప్పటికీ దాదాపు తెలుగులో అందరూ కుర్రహీరోలకు తల్లిగా నటించారు. అలాగే హీరోయిన్స్ కి కూడా చాలా మందికి తల్లిగా నటించారు. ఇక పెద్ధ హీరోలైన వెంకటేష్, నాగార్జున లతో నటించారు కానీ బాలకృష్ణ, చిరంజీవి లతో నటించలేకపోయారు. చిరు గారి గాడ్ ఫాదర్ లో ఒక సీన్ లో నటించే అవకాశం వచ్చింది కానీ బాలకృష్ణ గారితో నటించే అవకాశం రాలేదు.

ఇక హీరో వెంకటేష్ అంటే చాలా ఇష్టం అంటూ ఆయన సినిమాల్లో ఎక్కువగా పనిచేసాక ఆయన అంటే మరింత గౌరవం పెరిగిందని, ఆయన ఇన్స్పిరేషన్ అంటూ తెలిపారు ప్రగతి. ఇక ఎన్టీఆర్ గారితో బాద్షా సినిమాలో గుడివాడ వెళ్ళాను అనే సాంగ్ కి డాన్స్, వేసిన స్టెప్పులకు అందరూ షాక్ అయ్యారంటూ తెలిపారు ప్రగతి. అప్పటి వరకు అమ్మ పాత్రలు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేస్తున్న తాను డాన్స్ చేయగలనని చాలా మంది అనుకోలేదని తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago