Featured

వీడియో వైరల్: కాపాడండి అంటూ రకుల్ ఆర్తనాదాలు.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఎక్స్ప్రెస్ రేంజ్ లో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది.చేతి నిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

రకుల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ సరసన రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈమె అటాక్ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ లో పాల్గొన్నారు. ఈ విధంగా డబ్బింగ్ స్టూడియోలో నిలబడి హెల్ప్ మీ అంటూ.. గట్టిగా ఏడుస్తుంది. తనను ఎవరో కట్టి పడేయడంతో తనను కాపాడాలని రకుల్ గట్టిగా అరుస్తూ ఉంది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ రకుల్ అరవకండి.. డబ్బింగ్ సన్నివేశం జరుగుతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago