Actress Satya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సత్య కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క పిన్ని వదిన పాత్రలలో నటించి మెప్పించారు.ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్య కృష్ణన్ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యారు.
ఇక ఈ మధ్యకాలంలో ఈమెకు సరైన గుర్తింపు తీసుకువచ్చే పాత్రలు కూడా రాలేదని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్య కృష్ణన్ కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సత్య కూతురు అనన్య కృష్ణన్..చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్నారు. ఇలా ఈమె క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈ ఫోటోలపై లైక్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఈమెఅందం చూస్తుంటే త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
ఇకపోతే అనన్య కృష్ణన్ ఇప్పటికే తెలుగులో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ మూవీతో డెబ్యూ చేసింది. రీసెంట్ గా ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ’ అనే సినిమాలో కూడా నటించినట్లు తెలుస్తోంది.ఇలా పలు సినిమాలలో నటిస్తున్న ఈమె మునుముందు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం అనన్య కృష్ణన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…