Movie News

పార్టీలలో స్టార్ హీరోల భార్యలు డ్రగ్స్ తీసుకుంటున్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన షెర్లిన్ చోప్రా..!

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో బీ టౌన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆర్యన్ అరెస్టుతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ తనయుడు అరెస్ట్ కావడంతో కొందరు ఆయనకు మద్దతుగా నిలబడగా మరికొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా డ్రగ్స్ వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే ఈమె ఒక వీడియోను షేర్ చేస్తూ పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ విచ్చలవిడిగా వాడుతున్నారని ఈ సందర్భంగా ఈమె షాకింగ్ విషయాలను తెలిపారు.

షారుఖ్ ఖాన్ కి సొంతంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ పేరుతో సొంతంగా ఐపీఎల్ జట్టు ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ రోజు క్రికెట్ లో భాగంగా అక్కడ డాన్స్ చేయడం కోసం షెర్లిన్ ఆ మ్యాచ్ కు వెళ్లిన సమయంలో తను కొన్ని షాకింగ్ సన్నివేశాలను చూశానని ఆ దృశ్యాలను చూసిన తర్వాత తన మైండ్ బ్లాక్ అయిపోయిందని తెలియజేశారు. డాన్స్ చేసి అలిసిపోయిన నేను వాష్ రూమ్ కి వెళ్ళాక అక్కడ దృశ్యాలను చూసేసరికి నేను కరెక్ట్ ప్లేస్ కు వచ్చానన్న సందేహం కలిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

వాష్ రూమ్ డోర్స్ ఓపెన్ చేయగానే అక్కడ ఎంతో మంది స్టార్ హీరోల భార్యలు అద్దం ముందు నిలబడి డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఈమె తెలియజేశారు. ఆ సంఘటన చూడగానే జస్ట్ ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి బయటకు వచ్చానని ఆ ఇన్సిడెంట్ తర్వాత షారుఖ్ ఖాన్ అతని స్నేహితులకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చానని ఈ సందర్భంగా షెర్లిన్ చోప్రా డ్రగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

1 minute ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

12 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

15 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

15 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

15 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

17 hours ago