“శ్రీయ శరన్” తెలుగునాట ఈ అమ్మడికి పరిచయం లేదు. తెలుగుతో పాటు తమిళంలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత కాస్త అవకాశాలు సన్నగిల్లడంతో 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్ళిచేసుకుని సెటిల్ అయిపాయింది ఈ భామ.. అయితే పెళ్లి తరువాత నుంచి ఆండ్రీ తో రొమాంటిక్ ట్రిప్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉండే ఈ భామ.. భర్తతో కలిసి పుబ్లిక్ లో ముద్దులు పెట్టుకోవడం, రోమాన్స్ చేయడం వంటివాటికి అస్సలు వెనకాడడం లేదు. తాజాగా శ్రీయ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ గా హాట్ పిక్ షేర్ చేసింది శ్రియ శరన్ అయితే ఈ ఫొటోలో అమ్మడి హాట్ లుక్, బాడీ ఫిట్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. ఈ లేటు వయస్సులో కూడా ఈ అమ్మడి బాడీ పదును తగ్గలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక దీనికి తోడు తన భర్తను ట్యాగ్ చేస్తూ ”బేబీ బీచ్‌కి వెళదాం రా.. బాగా తేలికైన, గాలి తగిలే దుస్తులు వేసుకో” అంటూ రొమాంటిక్ కామెంట్ చేసింది శ్రీయ. ఇది చూసిన నెటిజన్లు మాత్రం శ్రియ లోని రొమాంటిక్ యాంగిల్ చూసి నోరేల్లబెడుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…