దేశంలో నకిలీ కరెన్సీ నోట్లు భారీగా పెరిగిపోతున్నాయని స్వయంగా భారత రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఇటీవలే RBI నిర్వహించిన ఒక సర్వేలో భారత్ లో భారీగా ఫేక్ కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నాయని గుర్తించింది. వీటిలో ముఖ్యంగా రూ.500 నోట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది RBI.
తాజగా రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సర్వే ప్రకారం 2020-21 వార్షిక ప్రాతిపదికన చూస్తె రూ.500 రూపాయిల దొంగనోట్లు 31.4 శాతం పెరిగినట్టు వెల్లడించింది అర్బిఐ. అయితే ఈ క్రమంలో 500 నోట్లు తప్పితే.. ఇతర కరెన్సీ నోట్లలో నకిలీలు భాగా తగ్గినట్లు స్పష్టం చేసింది RBI.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…