కరోనాను అంతమోదించడం కోసం నేల్లురూ జిల్లాలోని కృష్ణపట్నం ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. అన్ని పరీక్షల తరువాత ఇటీవలే మందు పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.
ఈ నేపధ్యంలో మరో 4 రోజుల్లో మందును పంపిణీ చేసేందుకు సిద్దం అవుతున్నారు ఆనందయ్య. ఈ నేపధ్యంలో ఆనందయ్య ఇచ్చే కరోనా మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో ఈ సారి అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఇకపై నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రావాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేసారు. ఆధార్ కార్డ్ చూసి స్తానికులను మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తున్నారు.
మరోవైపు సెక్యూరిటీతో పాటు.. పంపిణీ సులువుగా ఉంటుందని ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని తాజాగా కృష్ణపట్నం పోర్టుకు తరలించారు అధికారులు. ఇకపై ఆనందయ్య ఆయుర్వేద మందుకోసం కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళాల్సిందే..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…