రెండేళ్ల క్రితం క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలపై, ప్రముఖ కుటుంబాల్లోని వారసులపై, హీరోయిన్లపై సంచలన ఆరోపణలు చేసి శ్రీరెడ్డి వార్తల్లోకెక్కింది. మొదట్లో కొందరు శ్రీరెడ్డి వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినా ఆ తరువాత కాలంలో ఆమెకు మద్దతు ఉపసంహరించుకున్నారు. అనంతరం కోలీవుడ్ కు మకాం మార్చి అక్కడ శ్రీరెడ్డి అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.
కొన్నిరోజుల క్రితం సమంత బికినీ ఫోటోను విమర్శిస్తూ వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో బికినీ ఫోటోను షేర్ చేసింది. శ్రీరెడ్డి బికినీ ఫోటోను షేర్ చేయడంలో వింతేం లేకపోయినా సమంత, రకుల్ ప్రీత్ సింగ్ గురించి కామెంట్లు చేస్తూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీరెడ్డి బికినీ ఫోటో తెగ వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి బికినీ స్ట్రక్చర్ అంటే ఇది వదినా అంటూ సమంతపై కామెంట్ చేసింది.
నా బికినీ ఫోటో చూసిన తరువాత రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఫీల్ అవుతుందని శ్రీరెడ్డి పేర్కొంది. శ్రీరెడ్డి పెట్టిన బికినీ ఫోటోకు వేల సంఖ్యలో లైకులు, లక్షల సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి. 800 మంది శ్రీరెడ్డి ఫోటోను షేర్ చేశారు. గత కొంతకాలం నుంచి సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ టాలీవుడ్ సినీ ప్రముఖులను టార్గెట్ చేసూ ఉండటం గమనార్హం. శ్రీరెడ్డి పోస్టులపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫోటోలను నాచురల్ లవర్స్ కోసం షేర్ చేశానని.. నేచురల్ అందం.. మేకప్ లేకుండా అని పోస్ట్ లో శ్రీరెడ్డి పేర్కొన్నారు. అయితే శ్రీరెడ్డి ప్రముఖులను టార్గెట్ చేస్తున్నా ఆమె పోస్టులపై సినీ సెలబ్రిటీలు ఎవరూ స్పందించకపోవడం గమనర్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…