గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో బాగా రెచ్చిపోయిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా హీరో నాని పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఇండస్ట్రీలో జరిగే వివాదాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది నటీనటులపై, రాజకీయ నాయకులపై చాలా రకాలుగా విమర్శలు చేసింది. ఇక తాజాగా నాని పై పచ్చి బూతులతో రెచ్చి పోయింది.
ఇటీవలే రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతలా వాదనలు చేశాడో చూసాం. అందులో సినిమా టికెట్స్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై బాగా ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా వైసీపీ నేత పై నేరుగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇక గతంలో నాని కూడా సినిమా టికెట్లపై ఓ సినీ ఈవెంట్ లో ఓపెన్ కామెంట్స్ చేశాడు. దీంతో రీపబ్లిక్ ఈవెంట్ లో కూడా పవన్ నాని పేరు ప్రస్తావించడం జరిగింది.
ఇక నాని కూడా పవన్ మాటలకు స్పందించాడు. దీంతో తాజాగా శ్రీ రెడ్డి పవన్, నాని లపై ఘాటుగా విమర్శలు చేసింది. పవన్ చెప్పింది కరెక్టే కదా అంటాడా.. అరేయ్ నత్తి.. నత్తి నా కొ* నోట్లో ఏం పెట్టుకున్నావ్? ఎ* పెట్టుకున్నావ్.. సపోర్ట్ చేస్తే పవన్ కి చెయ్.. అంతే కానీ వైసీపీ ఫాన్స్ తో పెట్టుకోకు. చూస్తాం నీ సినిమాలు కూడా వస్తాయి కదా.. ఎలా ఫట్ లు అవుతాయో చూస్తాం అంటూ బూతులతో రెచ్చిపోయింది. ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…