టాలీవుడ్లో అగ్ర హీరోలకు సంబంధించిన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రముఖ నటి సురేఖా వాణి. కేవలం సినిమాల్లో కనిపించడమే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది నటి సురేఖా వాణి.
ఇక సురేఖావాణి రెండో పెళ్లి చేసుకుంటుందని అనేక వార్తలు వచ్చాయి. ఇక వీటిపై స్పందించిన సురేఖావాణి అవన్నీ పుకార్లని తోసిపుచ్చింది. ఈ మధ్య తన గ్లామర్ తో సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటుంది సురేఖ. ఇందులో భాగంగా నిత్యం ఫొటోస్ తో పాటు ఆమె భావాలూ కూడా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ఆ పోస్టులో.. “ప్రేమకు వయసు తో పని లేదు.. వయస్సు అనేది ప్రేమలో ఒక నెంబర్ మాత్రమే..” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తమ కంటే తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్.. మరి కొంతమంది హాలీవుడ్ జంటలతో నలుగురు జంటల ఫోటోలను జత చేస్తూ ఈ కామెంట్ పెట్టింది.. అయితే తాజగా సురేఖా వాణి చేసిన ఈ పోస్టు పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాను కూడా తనకంటే చిన్న వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందేనని పలురకాల కామెంట్లు చేస్తున్నారు నేతిజన్స్..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…