Actress Tapsee: ఈ మధ్యకాలంలో హీరోయిన్లు హీరోలు అనే తేడా లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇతరుల బాడీ షేమింగ్ గురించి పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి బాడీ షేమింగ్స్ రావడం సర్వసాధారణం. అయితే కొందరు వీటిని సీరియస్ గా తీసుకొని ఉంటారు మరికొందరు లైట్ తీసుకుంటారు.
తాజాగా ఇలాంటి చేదు అనుభవం నటి తాప్సికి ఎదురయింది.తాప్సి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన దొబెర అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఆగస్టు 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి తాప్సి ఫోటోగ్రాఫర్లతో గొడవ పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే డైరెక్టర్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సికి డైరెక్టర్ నుంచి చేదు అనుభవం ఎదురయింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోల గురించి ప్రశ్నలు ఎదురవడంతో అనురాగ్ ఈ ప్రశ్నల పై స్పందిస్తూ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్ అంటూ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే యాంకర్ మీరు కూడా ఇలాంటి ఫోటోషూట్ చేస్తారా అంటూ ప్రశ్నించగా వెంటనే తాప్సి ఏంటి మీకు హర్రర్ సినిమా చూడాలని ఉందా అంటూ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ మాట్లాడుతూ తాప్సీ బ్**బ్స్ కన్నా నావే పెద్దగా ఉంటాయి. అందుకే తను అంతగా అసూయ పడుతుంది అంటూ తన ప్రైవేట్ పార్ట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలా డైరెక్టర్ తాప్సి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో వెంటనే యాంకర్ ఓకే అంటూ తర్వాత ప్రశ్నకు వెళ్లారు. అయితే ఈ డైరెక్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…