Categories: FeaturedMovie News

Adivi Sesh: సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం.. దయచేసి అలా చేయకండి ఫాన్స్ ను రిక్వెస్ట్ చేసిన హీరో!

Adivi Sesh: క్షణం గూడాచారి మేజర్ వంటి ఎన్నో విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాలను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈయన హిట్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో విలన్ ఎవరు? ఈ సినిమాలో అసలు ఏంటి అనే విషయం గురించి డిసెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం విడుదల చేస్తానని చెప్పినటువంటి శేష్ తను చెప్పిన విధంగానే వీడియోని విడుదల చేశారు. అయితే ఈ వీడియోలో భాగంగా శేష్ మాట్లాడుతూ ఈ సినిమాలో కిల్లర్ ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియో పై క్లిక్ చేశారు.

నేను మిమ్మల్ని ట్రిక్ చేద్దామని ఈ వీడియో బయట పెట్టలేదు ఇందులో కిల్లర్ ఎవరు ఇందులో ఉన్నటువంటి ట్విస్టులు చెప్పడానికే ప్రయత్నం చేశాను. ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు పాటు కష్టపడి పనిచేసే మీ రెండు సెకండ్ల ఆనందం కోసం ఇందులో ఉన్నటువంటి కిల్లర్ ఎవరు అనే విషయాలను వెల్లడించలేను. నేరుగా ఈ సినిమాని మరికొన్ని గంటల్లో థియేటర్లో చూసి ఈ సినిమాలో కిల్లర్ ఎవరు అనే విషయాలను తెలుసుకోండి.

Adivi Sesh: సినిమాలను విడుదల చేయడానికి నేను భయపడను..

ఇది నేను నిజాయితీగా మిమ్మల్ని వేడుకుంటునటువంటి రిక్వెస్ట్. మీకు తెలుసు నేనెప్పుడూ సినిమాలను విడుదల చేయడానికి భయపడను. అలాగే మేజర్ సినిమా కూడా రెండు వారాల ముందే చూపించాము కేవలం ట్విస్టులు బయటకు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే ఈ సినిమాలో ట్విస్టులను బయట పెట్టలేదని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago