Movie News

Vishwak Sen: మరోసారి బూతు పదాలు మాట్లాడుతూ నోరు జారిన విశ్వక్.. అవసరమా?

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యకాలంలో తరచు వివాదాలలో నిలుస్తూ ఉన్నారు.ఈయన ఏదైనా సినిమా ఫంక్షన్లకు వెళ్లిన లేదా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ఇలా ఒక విషయం మర్చిపోకముందే మరొక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.

ఇకపోతే విశ్వక్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఫ్రాంక్ వీడియో ద్వారా ఎలాంటి వివాదం చెలరేగిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక టీవీ డిబేట్లో పాల్గొన్నటువంటి ఈయనకి యాంకర్ పట్ల ఫ** అనే బూతు పదం ఉపయోగించడంతో ఎలాంటి వివాదానికి కారణమైందో మనకు తెలిసిందే.

Vishwak Sen: ముఖచిత్రం ట్రైలర్ లాంచ్ లో బూతు పదాలు వాడిన విశ్వక్…

ఇకపోతే తాజాగా ఈయన మరోసారి అదే పదం ఉపయోగించారు. విశ్వక్ కామియో రోల్ చేస్తున్నటువంటి ముఖచిత్రం అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశ్వక్ బహిరంగంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఫ**అనేమాట ఉపయోగించారు. అయితే తాను మాట్లాడటం తప్పు అని తెలుసుకున్నటువంటి ఒక్కసారిగా నాలుక కర్చుకున్నారు. అయితే విశ్వక్ అలా మాట్లాడటంతో అక్కడే ఉన్నటువంటి పలువురు నవ్వుకున్నారు. ఇది ఒక బూతు పదం అని తెలిసినప్పటికీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ పదాన్ని వాడుతూ ఉన్నారు. మరోసారి విశ్వక్ నోటి నుంచి అదే పదం రావడంతో ఇంత దూకుడు అవసరమా అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago