Categories: FeaturedMovie News

శిల్పా శెట్టి నిద్రపోయాక తన చెల్లెలితో..నైట్ పార్టీలు చేసుకున్న రాజ్ కుంద్రా.. బయటపడుతున్న నిజాలు!

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేస్ హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను ఈనెల 19న అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు కేసు గురించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తన భార్య శిల్పాశెట్టికి కూడా ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా తన కుటుంబ విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

తాజాగా రాజ్ కుంద్రా శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి పాల్గొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూ వీడియో ఒకటి బయట పడింది.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా శిల్పా శెట్టి సోదరి రాజ్ కుంద్రా మధ్య ఉన్న పలు రహస్యాలు బయటపడ్డాయి.ఈ వీడియోలో భాగంగా రాజ్ కుంద్రా రాత్రి శిల్పాశెట్టి నిద్ర పోయిన తరువాత తన సోదరితో కలిసి నైట్ పార్టీలకు వెళ్లేవాళ్ళమని తెలిపారు. అలాగే శిల్పాశెట్టి తన వివాహం జరిగినప్పుడు షమితా శెట్టి నెలరోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన విషయం కూడా బయటపడింది.

శిల్పాశెట్టి సోదరితో కలిసి పార్టీలకు వెళ్లడం విషయంపై శిల్పా శెట్టి స్పందిస్తూ…రాజ్‌.. శెట్టి సోదరీమణులతో ప్యాకేజీ ఒప్పందం కుదుర్చుకున్నాడనీ తెలుపగా ఆ సమయంలో రాజ్ కుంద్రా తన వైపు చూస్తూ తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేననీ చెప్పడంతో తన సోదరి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు అంటూ స్పందించింది. ఇలా వీరందరి మధ్య ఎంతో హాస్యాస్పదంగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం అనేక అనుమానాలకు దారి తీయడం గమనార్హం. అయితే ఈ విచారణలో భాగంగా మరెన్ని విషయాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago