Ajay Devagan & Kajol : బాలీవుడ్ స్టార్ కపుల్ లో ముందు వరుసలో ఉండే అజయ్ దేవగన్, కాజోల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వాళ్ళ పెళ్ళికి ముందు జరిగిన ఒక విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు. సెలబ్రిటీస్ అనగానే ప్రేమించుకోవడం బ్రేక్ అప్ చెప్పుకోవడం కామన్ అయితే పెళ్లి చేసుకునే వాళ్ళు అందులో ఉన్నారు. అయితే ఆ పెళ్లి ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి. పెళ్లి చేసుకున్నాక అంతే త్వరగా విడిపోతున్నారు జంటలు, ఇది అన్ని చోట్ల చూస్తున్నాం అయితే సినిమా రంగంలో ఎక్కువ. కానీ ఇద్దరూ సినిమా రంగంలో స్టారలుగా ఎదిగి ప్రేమించి పెళ్లి చేసుకున్న అజయ్ కాజోల్ మాత్రం ఇప్పటికీ అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పెళ్ళికి ముందే వరల్డ్ ట్రిప్ వేసిన జంట…
ఇటీవల ఒక షోలో కాజోల్, అజయ్ దేవగన్ గురించి చెబూతు ఇద్దరూ ప్రేమించుకునే సమయంలో ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక రెండు నెలలు ముందు వరల్డ్ ట్రిప్ వెళ్లాలని అనుకున్నారట. అలా ఆస్ట్రేలియా, అమెరికా చుట్టేయాలని అనుకున్నారట. అలా నలభై ఒకరోజుకు చేరుకున్నాక తీవ్రమైన తలనొప్పి, భుజాల నొప్పులతో అజయ్ దేవగన్ బాధ పడుతూ నావల్ల కాదు నేను అలసిపోయాను వెళ్లి పోదాం ఒళ్ళునొప్పలు అని అన్నాడట.
సరే ఈరోజు రెస్ట్ తీసుకో రేపు వెళదాం బయటికి అంటే అమ్మ బాబోయ్ నావల్ల కాదు నన్ను వదిలేసేయ్ ఇండియా వెళ్ళిపోదాం అని చెప్పాడట. అప్పుడు కనుక కాజోల్ సరే అనుండకపోతే తానే పారిపోయి ఇండియా వచ్చేసేవాడట. ఈ విషయాన్ని కాజోల్ చెబుతూ నవ్వేసింది. ఇన్నేళ్ల తరువాత బయటపెట్టిన ఈ ఇంటిస్టింగ్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…