Samantha : నాగచైతన్య, సమంత ‘ఏ మాయ చేసావే’ సినిమాతో పుట్టిన పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. కారణాలు బయటికి తెలియకపోయినా ఇద్దరూ విడిపోయారు. ఇక వీళ్లిద్దరూ విడిపోయారు అన్న రోజునుండి సోషల్ మీడియాలో వీరి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఒకసారి నాగచైతన్య మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే మరో సారి సామ్ అతనితో డేటింగ్ అంటూ తెగ రూమర్లు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ వీళ్లిద్దరూ మాత్రం ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఇపుడు మరో రూమర్ సామ్ గురించి గట్టిగా వినిపిస్తోంది.
రెండో పెళ్లితో చైకి షాక్ ఇవ్వనున్న సామ్…
ఇన్నిరోజులు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు, నాగార్జున చూసిన వాళ్ళ చుట్టాలమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చినా అవన్నీ ఒట్టి పుకార్లుగా మిగిలాయి. ఇక ఇపుడు సమంత పెళ్లి చేసుకుంటుంది అంటూ వినిపిస్తోంది. చాలా రోజులుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా బతుకుతోంది, దీనికి కారణం సమంత తల్లి ఆమెను రెండో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడమేనట.
అయితే సమంత తల్లి మాటలకు తలొగ్గి పెళ్లి చేసుకుంటుందో లేదో కానీ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఈ ముద్దుగుమ్మ అమ్మతనానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం సామ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోంది. మరి నిజంగా మరో పెళ్లి చేసుకుని నాగ చైతన్య కి షాక్ ఇస్తుందో లేదో చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…