Akkineni Akhil: సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని శనివారం సోషల్ మీడియా వేదికగా హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ తన అనారోగ్య సమస్య గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ విధంగా సమంత తన అనారోగ్య సమస్య గురించి బయట పెట్టడంతో ఈ విషయం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ విధంగా సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుందని తెలియగానే ఒక్కసారిగా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలెబ్రెటీలు ఈమె క్షేమంగా బయటకు రావాలని త్వరగా కోలుకోవాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇక సమంత అనారోగ్య పరిస్థితి తెలియగానే ఈ విషయంపై అక్కినేని కుటుంబ సభ్యులు ఏమాత్రం స్పందించలేదు.
సమంత మాజీ భర్త నాగ చైతన్య నాగార్జున అమల ఎవరు కూడా సమంత అనారోగ్య సమస్యపై స్పందించి తనకు ఏ మాత్రం ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ అఖిల్ మాత్రం సమంతకు అనారోగ్య సమస్య అని తెలియగానే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనకు ఎంతో ధైర్యాన్ని చెప్పారు.
ఈ సందర్భంగా అకిల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…అందరి ప్రేమాభిమానాలే నీ బలం డియర్ సామ్ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో ఎంతోమంది అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై నాగచైతన్య స్పందించకపోవడం గమనార్హం. ఇలా అఖిల్ సమంత అనారోగ్య సమస్యపై స్పందిస్తూ తనకు ధైర్యం చెప్పడంతో సమంత అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…