పీఎం కేర్ ఫండ్స్ కు 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన అక్షయ్ కుమార్ !!

దేశంలో 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అందరు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విజ్ఞప్తికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్ కు రూ.25 కోట్ల భారీ విరాళాన్ని ఇస్తున్నట్టుగా ట్విట్టర్ లో ప్రకటించారు.. “ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించినదేనని, మన వాళ్ళకోసం ఎదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని, నేను పొదుపు చేసిన డబ్బు నుంచి రూ. 25 కోట్ల ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్ ఫండ్ కు విరాళం ఇస్తున్నట్టుగా ” అక్షయ్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. “మనం ప్రాణాలు కాపాడుకుందాం.. ప్రాణాలుంటేనే జీవించగలం” అంటూ ట్వీట్ చేసారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

48 seconds ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

5 minutes ago

వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు.. ఖాతాదారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి

జూన్ నెల చివరి వారంలో బ్యాంకు సేవలను వినియోగించాలనుకునే ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం వెలువడింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా…

17 minutes ago

విజయ్ ఎదుగుదలను అడ్డుకోలేదు.. రాజకీయాలపై స్పష్టత ఇచ్చిన రజనీకాంత్

తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి విజయ్…

21 minutes ago

ప్రధాన మంత్రికీ లేనన్ని కార్యాలయాలా..? ముఖ్యమంత్రి కార్యాలయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినియోగిస్తున్న కార్యాలయాల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర పరిపాలన నిర్వహణలో…

28 minutes ago

మెగాస్టార్ ప్రశంసలతో ఉప్పొంగిన సమంత.. ఒక్క వ్యాఖ్యతో కొత్త చర్చకు తెర!

ప్రస్తుతం సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారిన చిత్రాల్లో “మా ఇంటి బంగారం” ఒకటి. ప్రముఖ నటి సమంత ప్రధాన…

36 minutes ago