కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త చెప్పారు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షలలో 10 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం మీద 65 మందికి కరోనా పోసిటివ్ నిర్ధారణ అయింది. అందులో ఒకరు ఖైరతాబాద్ కు చెందిన వృద్ధుడు (74) మరణించారు. మరో వ్యక్తి ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. వీరిద్దరినీ మినహాయిస్తే తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 63. ఆ 63 మందిలో ఇప్పుడు 10 మందికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 53కు తగ్గనుంది. వారికీ మళ్ళీ పరీక్షలు నివహించనున్నారు. నిబంధనల కరోనా ప్రకారం పరీక్షలు నిర్వహించిన తరువాతే వాళ్ళని ఇంటికి పంపిస్తారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…