Alekhya Reddy: నందమూరి తారక రత్న మరణించడంతో ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి ఇప్పటికీ ఆ విషయం నుంచి బయట పడలేకపోతున్నారు.అతి చిన్న వయసులోనే తారకరత్న గుండెపోటుకు గురి కావడంతో అలేఖ్య రెడ్డి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఏకధాటిగా కంటతడి పెడుతున్నారు.
ఈ క్రమంలోనే తన భర్తతో తనకు ఉన్నటువంటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె ఇదే మా చివరి ప్రయాణం ఇదే మా ఆఖరి ఫోటో అంటూ ఒక ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న మరణించడానికి కొద్ది రోజుల ముందు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు.
ఇలా స్వామివారిని దర్శించుకున్నటువంటి అలేఖ్య తారకరత్న వారి పిల్లలతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..తనతో ఇదే చివరి ప్రయాణం అవుతుందని నేను అసలు ఊహించుకోలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటే గుండె ముక్కలవుతుంది.
ఇదంతా ఓ కళ అయితే ఎంత బాగుంటుందో నువ్వు ఒక్కసారి అమ్మ బంగారు అంటూ పిలిస్తే వినాలని ఉంది అంటూ ఈమె తన భర్తను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి ఎంతోమంది అభిమానులు తొందరగా అలేఖ్య రెడ్డి ఈ బాధ నుంచి బయటపడే ధైర్యాన్ని తనకు ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరిని ఎంతగానో కలిచి వేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…