జూలై మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడిన ప్రభావంతో.. దేశంలోని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. యూపీ, బీహార్, అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో నేటి నుంచి ఈనెల 5వ తేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో వరదలు కూడా పోటెత్తుతాయని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో.. ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్ష ప్రభావం ఉండనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…