Featured

Alia Bhat: రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైన అలియా… అంత తొందరేంటి అంటున్న నెటిజన్స్!

Alia Bhat: బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలియా భట్ గురించి మనకు సుపరిచితమే. ఈమె మరొక స్టార్ హీరో రణబీర్ కపూర్ తో గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంటూ గత ఏడాది ఏప్రిల్ 14న ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.ఇక ఏప్రిల్ లో వివాహం చేసుకున్న ఈ దంపతులు నవంబర్ నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

ఇలా తమ గారాలపట్టికి రాహాకపూర్ అనే నామకరణం కూడా చేశారు. ఇలా తన కూతురుతో ఎంతో విలువైన సమయాన్ని గడుపుతున్న అలియా భట్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలియా భట్ కి మరోసారి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని ఈమె రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతుందని వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతున్నాయి.

ఒక బిడ్డకు జన్మనిచ్చిన మూడు నెలలకి ఈమె మరొక బిడ్డను ప్లాన్ చేస్తున్నారని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.అసలు ఆలియా మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని సందేహాలు ఎందుకు వచ్చాయి అనే విషయానికి వస్తే…అలియా గత కొద్ది రోజుల క్రితం ఓ దుస్తుల కంపెనీ ప్రచార కర్తగా వ్యవహరించారు.

Alia Bhat: మెటర్నటీ కలెక్షన్స్ లాంచ్ చేసిన అలియా…

ఇందులో భాగంగా ఈమె కొత్త మెటర్నటీ కలెక్షన్స్ లాంచ్ చేశారు. ఇది చూసినటువంటి కొందరు అలియా భట్ మరోసారి గర్భం దాల్చిందా అందుకే ఇలాంటి యాడ్స్ చేస్తున్నారా అంటూ అనుమానాలను రేకెత్తించారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నేటిజన్ లు రెండో బిడ్డకు జన్మనివ్వడానికి అంత తొందర ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago