Alia Bhatt: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఆలియా భట్ ఒకరు గత దశాబ్ద కాలంగా ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గాకొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమాలలో నటిస్తూ ఇక్కడ కూడా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ఈమె కుమార్తెకు జన్మనివ్వడంతో కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో ఈమె బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆలియా తన కుమార్తె గురించి పలు విషయాలను తెలియజేశారు.తన కుమార్తెను కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేస్తారా అన్న ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు ఆలియా సమాధానం చెబుతూ.. తన కూతురిని తనతో పాటు ఇండస్ట్రీకి తీసుకురావడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు. తనని హీరోయిన్గా చేయనని, తనని ఒక గొప్ప శాస్త్రవేత్తను చేయాలన్నదే నా కళ అంటూ ఈ సందర్భంగా కూతురి గురించి అలియా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…