Movie News

Alia Bhatt -Ranbir Kapoor: కూతురికి జన్మనిచ్చిన ఆలియా భట్.. సంతోషంలో కపూర్ ఫ్యామిలీ!

Alia Bhatt -Ranbir Kapoor: బాలీవుడ్ సెలబ్రిటీస్ అలియా భట్ రణబీర్ కపూర్ గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివాహం చేసుకున్నారు.వివాహమైన రెండు నెలలకి ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ఇలా అలియా భట్ తల్లి కాబోతున్నారని తెలిసినప్పటికీ ఈమె మాత్రం తాను కమిట్ అయిన సినిమాలన్నింటిని చకచకా పూర్తి చేసుకున్నారు.అదేవిధంగా రణబీర్ అలియా ఇద్దరు కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా ఈమె పాల్గొని సందడి చేశారు. బేబీ బంప్ తో ఈమె సినిమా షూటింగ్లో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం విశేషం.

ఇలా సోషల్ మీడియా వేదికగా నిత్యం తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసేవారు. ఇకపోతే ఆదివారం ఉదయం ఈమె ముంబైలోని ప్రముఖ హాస్పిటల్ రిలయన్స్ హాస్పిటల్ లో డెలివరీ కోసం చేరినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆదివారం మధ్యాహ్నం ఈమె కూతురికి జన్మనిచ్చారని రణబీర్ దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Alia Bhatt -Ranbir Kapoor: అలియా దంపతులపై భారీ ట్రోలింగ్…

ఇలా ఈ దంపతులు పాపకు జన్మనివ్వడంతో కపూర్ ఫ్యామిలీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారకంగా తెలియచేయడంతో ఎంతోమంది అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీల సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే పెళ్లయిన ఏడు నెలలకే అలియా భట్ కూతురికి జన్మనివ్వడంతో ఈమె పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది అందుకే హడావిడిగా పెళ్లి చేసుకున్నారు అంటూ మరికొందరు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago