దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇలా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల చేస్తూ ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, నిర్మాత డి.వి.వి.దానయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలియాభట్ రాజమౌళి పక్కన కూర్చుంది.
ఈమె రాజమౌళి పక్కన కూర్చుని కాలుపై కాలు వేసుకునే క్రమంలో తన కాలు రాజమౌళికి తగిలింది. ఇలా కాలు తగిలిన ఏ మాత్రం తన ఒక స్టార్ హీరోయిన్ అనే అహంకారాన్ని ప్రదర్శించకుండా.. తన స్టార్ డమ్ పక్కనపెట్టి తన కాళ్ళు రాజమౌళికి తగిలినందుకు ఈమె ఏకంగా తన కాళ్లకు దండం పెట్టబోయింది. ఇక అలియా తన కాళ్లకు మొక్కడానికి ప్రయత్నించడంతో రాజమౌళి వద్దని చేతిని అడ్డు పెట్టారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఇలా ఒక స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎంతో సంస్కారంతో కాలు తగిలి నందుకు తన కాళ్లు మొక్కడానికి ప్రయత్నించడంతో ఈమె మంచితనం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…