బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 6 వారాలు పూర్తి కాగా, ఈ రోజు ఆరో ఎలిమినేషన్ జరుగనున్నది. ఐ రోజు సాయంత్రం శ్వేత ఎలిమినేట్ కానుందనేది సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరుగుతుందనే టాక్ వస్తోంది.
ఈ రియాల్టీ షోలో ఫేక్ ఎలిమినేషన్లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు అనేది ఉంటూ ఉంటాయి. గత సీజన్లో కూడా ఇలాంటివి జరిగాయి. అయితే ఈ సీజన్లో ఎంట్రీ ఇవ్వడమే 19 మంది వెళ్లారు. అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ నఅనేది జరలేదనేది టాక్ వినిపిస్తోంది.
మొదట్లో యాంకర్ వర్షిణి, విష్ణుప్రియలు వైల్డ్ కార్డు ఏంట్రీ ద్వారా అడుగు పెట్టబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. కానీ అవి పూకార్లగానే మిగిలాయి. తాజాగా బిగ్ బాస్ లోకి మరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారం ఓ హాట్ బ్యూటీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా హాట్ బ్యూటీ ప్రీతి అన్షు పేరు తెర మీదికి వచ్చింది.
ఆమె ఒక మోడల్ గా చేస్తోంది. ఆమె మై దిల్ అనే షార్ట్ ఫిలింలోనూ నటించింది. ఆమెకు ఎలాంటి బయట ఎలాంటి గుర్తింపు లేదు. అలా ఆమె ఎంట్రీ ఎలా ఇస్తుందనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…