Allari Naresh : ‘అల్లరి’ సినిమాతో హిట్ కొట్టి ఆ సినిమా పేరునే తన పేరుకు ముందు చేర్చుకున్న నటుడు అల్లరి నరేష్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారి చిన్న కొడుకు. అల్లరి సినిమాతో మొదలయిన ప్రయాణంలో వరుసగా కామెడీ సినిమాలతో హిట్లు కొట్టిన నరేష్ మధ్యలో గమ్యం, శంభో శివ శంభో వంటి సినిమాల్లో నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక పెళ్లి తరువాత అంతగా సక్సెస్ లు అందుకోలేక పోయిన నరేష్ తన నటనకు ఛాలెంజింగ్ ఉన్న పాతరలను ఎంచుకుంటూ ‘నాంది’ అనే సినిమాతో మరోసారి మంచి హిట్ కొట్టాడు. ఇక తాజాగా ‘మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమాతో మరోసారి వస్తున్న నరేష్ పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
నాని తో ఫ్రెండ్షిప్ అలా…
అల్లరి నరేష్ సినిమాల్లో ఈ త అల్లరి చేస్తాడో బయట అంత సైలెంట్ గా కనిపిస్తారు. ఇక ఆ మధ్య సినిమాలను తగ్గించి కనిపించలేదు కానీ మళ్ళీ మంచి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇక తనకు ఇండస్ట్రీలో ఉన్న మంచి స్నేహితులలో హీరో నాని ఒకరు అంటూ చెప్పారు. నాని ని ఒకసారి ఏదో ఒక ఫంక్షన్స్ లో కలిసినప్పటి నుండి మంచి మిత్రులమయ్యాం, ఇక తన భార్య నా భార్య మంచి స్నేహితులు అవ్వడం వల్ల ఇంకొంచం క్లోజ్ అయ్యాం అంటూ చెప్పారు.
నాని ‘గోడ మీద పిల్లి’ సినిమా వేడుక అప్పుడే నాకు సలహాలు ఇచ్చాడు కమెడియన్ గా చాలా సినిమాలను తీసావు ఇక చాలు రూట్ మార్చు నువ్వు మంచి నటుడివి సీరియస్ పాత్రలు చేస్తే బాగుంటుంది అని చెప్పాడట. అయితే ఆ విషయం ఆచరణ లో పెట్టడానికి ఇంతకాలం పట్టింది అంటూ నరేష్ చెప్పారు. ఇక నా సినిమా సక్సెస్ అయితే నా భార్య మా అమ్మ ఎంత సంతోషాస్తారో అంతే ఇదిగా నాని కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటూ చెప్పారు.
వంటగదిలో పుదీనా వాసన లేకుండా వంట పూర్తి అవ్వడం అరుదు. చట్నీలు, షర్బత్‌లు, మజ్జిగ, సలాడ్లు ఇలా ఎన్నో వంటకాల్లో…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రతతో బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారుతున్న వేళ, చల్లదనాన్ని కోసం చాలా…
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…