Allu Arjun: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలో పెళ్లైన 11 సంవత్సరాలకు తల్లిదండ్రులకు ప్రమోట్ అయ్యారు. ఇలా ఈ దంపతులకు గత నెల 20వ తేదీ చిన్నారి జన్మించారు. ఈ చిన్నారికి క్లీన్ కారా కొణిదెలా అనే నామకరణం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ చిన్నారిని అభిమానులకు మాత్రం పరిచయం చేయలేదు.
ఈ విధంగా క్లీన్ కారా జన్మించడంతో ఈమె కోసం ఉపాసన ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక మెగా ప్రిన్సెస్ ఫ్యామిలీలోకి అడుగుపెట్టడంతో ఈమె కోసం సినీ సెలబ్రిటీలు భారీ స్థాయిలో గిఫ్ట్స్ పంపిస్తున్నారు. ఇప్పటికే పలువురు క్లీన్ కారా కోసం బంగారు బహుమతులను పంపిన విషయం మనకు తెలిసిందే. అలాగే కొందరు టాయ్స్ బేబీ యాక్సెసరీస్ అన్నీ కూడా తనకు కానుకగా పంపిస్తున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం తన కోడలికి ఖరీదైన సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారని తెలుస్తోంది.అల్లు అర్జున్ రామ్ చరణ్ కూతురి కోసం పంపిన గిఫ్ట్ చూస్తే ఉపాసన రాంచరణ్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా చాలా సంతోషపడ్డారట మరి అల్లు అర్జున్ క్లిని కారా కోసం ఎలాంటి గిఫ్ట్ తీసుకొచ్చారు అనే విషయానికి వస్తే… అల్లు అర్జున్ బంగారు అక్షరాలతో క్లీన్ కారా పేరుతో పాటు ఆమె ఏ రోజు పుట్టారు. ఎన్ని గంటల ఎన్ని సెకండ్లకు జన్మించారన్న విషయాలన్నింటినీ బంగారు అక్షరాలతో రాయించి ఒక ప్రేమ్ చేయించారట.
అదేవిధంగా రామ్ చరణ్ ఉపాసన క్లీన్ కారా హ్యాండ్ ప్రింట్ కూడా బహుమానంగా అందజేయడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పంపిన గిఫ్ట్ కు సర్ప్రైజ్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతైనా అల్లు ఇంటికి కాబోయే కోడలు కదా ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…