Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బన్నీ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ జాతకం ప్రకారం ఆయన జాతకంలో పెద్ద దోషము ఉందని తెలుస్తుంది. ఈ దోషం కారణంగా ఆయన సినీ కెరియర్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ప్రముఖ పండితులు అల్లు అర్జున్ జాతకం తెలియజేశారట. ఇలా అల్లు అర్జున్ జాతకంలో దోషం పోవాలి అంటే పరిహారం చేయాల్సిందేనని పండితులు చెప్పారట.
ఈ విధంగా బన్నీ జాతకం గురించి పండితులు చెప్పడంతో కంగారు వ్యక్తం చేసిన అల్లు అరవింద్ వెంటనే తన ఫామ్ హౌస్ లో ఈ దోష పరిహారానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆయన ఫామ్ హౌస్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పూజా కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ అల్లు స్నేహారెడ్డి అయాన్ అర్హ నలుగురు పాల్గొన్నారని సమాచారం.ఈ విధంగా అల్లు అర్జున్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…