Allu bobby daughter : మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబం వేరుగా ఎపుడు కనిపించలేదు. అల్లుఅర్జున్ సినిమా అరంగేట్రం చేసినపుడు కూడా మెగా బ్రాండ్ తోనే వచ్చారు. చిరంజీవి అల్లుడిగా సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున తనకంటూ సొంత గుర్తింపు తో దూసుకుపోతున్నారు. ఇక ఈ మధ్య విడుదలైన పుష్పతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక ఈ సినిమా తో బన్నీ కి వచ్చిన స్టార్ డమ్ అంత ఇంత కాదు.
కొత్తగా అల్లు బ్రాండ్…..
ఇక ఈ మధ్య అల్లు అరవింద కూడా వరుస సినిమాలు ప్రొడ్యూసర్ చేస్తూ అలాగే ఆహా ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్ తో బిజీ అయిపోయారు. అలాగే విజయాలను అందుకుంటున్నారు. వెబ్ సిరీస్ లు సినిమాలు నిర్మిస్తూ అల్లు బ్రాండ్ ను ప్రమోట్ చేసేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ కూడా నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
ఇంతకు ముందు అల్లు కుటుంబంలో ఎవరు అంత పెద్దగా మీడియాకు కనిపించే వాళ్ళు కాదు. కానీ ఎపుడు అందరు సినిమారంగంలోకి అడుగుపెడుతున్నారు. అల్లా అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ టాలీవుడ్ సినిమాలలో పెద్దగా రాణించక పోవడంతో బన్నీ ఆ బాధ్యతను తీసుకుని బాలీవుడ్ లో తమ్ముడిని సెటిల్ చేయడానికి ప్రయత్నస్తున్నారట. ఇక అల్లు బాబీ నిర్మాతగా వరుణ్ తేజ్ తో గని సినిమా ను నిర్మించారు.
ఈవెంట్ లో ఆకట్టుకున్న అల్లు అన్విత…..
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇక ఈవెంట్ లో ప్రతి ఒక్కరిని ప్రేమ గా పలకరించారు. ఇక అల్లు బాబీ కూతురు అల్లు అన్విత ను ఆలింగనం చేసుకున్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.గని ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో అన్విత అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, వైజాగ్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా తన చిత్రాలన్నీ ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడు వైజాగ్ వచ్చినా ఏదో ఒక మాధుర్యం ఉంటుందని తెలిపారు. ఇక బన్నీ తన అభిమానులు చేస్తున్న మంచి పనులను గురించి ఈ సందర్బంగా మాట్లాడారు ఆర్మీ అంటూ సంబోధించడం తో ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇక వరుణ్ కు అభినందనలు తెలిపారు.
ఇక అల్లు బాబీ తన మొదటి భార్య తో విడిపోయి రెండోసారి ప్రేమ వివాహం చేసుకున్నారు.నీలు షా ముంబై కి చెందిన యోగ ట్రైనర్.పుణేలోని సింబయాసిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఆమె.. తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…