Heroien in love with cricketer : సినిమా హీరోయిన్లకు క్రికెటర్స్ కు మధ్య సంబంధం విడదీయరానిది. బాలీవుడ్ టాలీవుడ్ అని తారతమ్యం లేకుండా చాలా మంది హీరోయిన్స్ మీద క్రికెటర్ లతో ప్రేమాయణం నడిపారనే పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక రీసెంట్ గా ఓ టాలీవుడ్ కుర్ర హీరోయిన్ పేరు కూడా ఇలా వినిపిస్తోంది.
వెంకటేష్ అయ్యర్ తో ప్రేమలో ప్రియాంక జువాల్కర్….
ట్యాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జువాల్కర్. ట్యాక్సీవాలా చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసింది ఈ తెలుగమ్మాయి. ఈమె నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు సినిమాలు రెండూ కేవలం వారం తేడాతో వచ్చాయి. ఈ రెండు సినిమాలకు మంచి స్పందన అయితే వచ్చింది కానీ మంచి విజయం మాత్రం అందుకోలేదు . అయితే ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది.
తాజాగా ప్రియాంక పోస్ట్ చేసిన ఒక ఫొటోకు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ ఇచ్చాడు. దీనికి బదులుగా ప్రియాంక ఎవరు? నువ్వా..’ అంటూ రిప్లై ఇచ్చింది…ఈ కామెంట్‌కి వేలల్లో లైకులు రాగా, వెంకటేశ్ అయ్యర్ రిప్లైకి దాదాపు 7 వందల మంది రిప్లైలు ఇచ్చారు. ఇక నెటిజన్స్ ఈ ఇష్యూ ని వదులుతారా వెంకటేష్ అయ్యర్, ప్రియాంక డేటింగ్ లో ఉన్నారంటు కొంతమంది కామెంట్ పెడుతుంటే మారి కొంతమంది వెంకటేష్ అయ్యర్ ఎవరో నీకు తెలీదా కాబోయే సూపర్ క్రికెటర్ తెలియదంటే నమ్మాలా పైగా నే ఖాతా లో అతడిని ఫాలో అవుతున్నావ్ గా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని మాత్రమే అర్థమవుతోంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…