Categories: FeaturedMovie News

Allu Sneha: అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు.. ఒక్క ఫోటోతో క్లారిటీ చేసిన స్నేహ రెడ్డి… ఫోటో వైరల్!

Allu Sneha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి కుటుంబాలలో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకటి అని చెప్పాలి.ఈ రెండు కుటుంబాలకు ఎంతో అద్భుతమైన సినీ బ్యాగ్రౌండ్ ఉంది అయితే ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీలో భాగంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు త్రిబుల్ ఆర్ టీమ్ మొత్తానికి చిరంజీవి సన్మానం చేశారు.ఇలా చరణ్ పుట్టినరోజు వేడుకలకు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా కదిలి వచ్చారు కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు.ఇక అల్లు అర్జున్ కనీసం సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇక ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో ఈ వార్తలకు బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి ఒకే ఒక్క వీడియో, ఫోటోతో ఈ వార్తలకు చెక్ పెట్టారు. ప్రస్తుతం బన్నీ తన ఫ్రెండ్ పుట్టినరోజు వెకేషన్ కోసం ఫారిన్ వెళ్లారు. అయితే బన్నీ ఫ్యామిలీతో పాటు కొణిదెల సుస్మిత,శ్రీజ ఇతర స్నేహితులు కూడా ఈ వెకేషన్ కు వెళ్లారు. ఇలా వీరందరూ కలిసి ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఫోటోలతో పాటు వీడియోని కూడా షేర్ చేశారు.


Allu Sneha: లవ్ ఫ్యామిలీ….


ఇలా ఈ వీడియోని షేర్ చేస్తూ లవ్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ జోడించారు.ఒకవేళ ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు కనుక ఉంటే బన్నీ కేవలం తన ఫ్యామిలీతో మాత్రమే వెళ్లే వారని మెగా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తీసుకొని వెళ్లరు అంటూ అల్లు ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా స్నేహారెడ్డి ఫోటోలు వీడియోల ద్వారా రెండు కుటుంబాల మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago