Movie News

Amalapaul: బీచ్ పక్కన బేబీ బంప్ తో అమలాపాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Amalapaul: అమలాపాల్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాలకు కాస్త దూరమయ్యారు. అయితే ఇటీవల ఈమె జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె గత కొంతకాలంగా ఈయనతో రిలేషన్ లో ఉంటూ అక్టోబర్ చివరి వారంలో తనని పరిచయం చేసిన నవంబర్ ఐదవ తేదీ వివాహం చేసుకున్నారు.

ఇక ఈమె పెళ్లి జరిగే రెండు నెలలు కూడా పూర్తికాకుండానే బేబీ బంప్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా రెండు నెలలు కూడా పూర్తిగా కాకుండానే తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన బేబీ బంప్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోషూట్ కి సంబంధించిన మరిన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఈమె బేబీ బంప్ తో తన భర్తతో కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడమే కాకుండా బీచ్ వడ్డున మైండ్ బ్లోయింగ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ముందు ప్రెగ్నెన్సీ మళ్ళీ పెళ్లి..

ఇక రెండు నెలలకే ఈమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించడంతో నేటిజన్స్ ఈమె ప్రెగ్నెన్సీ పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ అందరూ ముందు ప్రెగ్నెంట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారని అమలాపాల్ కూడా అదే బాటలోనే మందు ప్రెగ్నెంట్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

19 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago