Featured

Pushpa Ott Rights: పుష్ప ఓటీటీ హక్కులకు భారీ డీల్.. ఈ సినిమాకు ఇచ్చిన ఆఫర్ తెలిస్తే మతిపోవాల్సిందే!

Pushpa Ott Rights: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఎన్నో అనుమానాల మధ్య ఈ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

Pushpa Ott Rights: పుష్ప ఓటీటీ హక్కులకు బాడీ డీల్.. ఈ సినిమాకు ఇచ్చిన ఆఫర్ తెలిస్తే మతిపోవాల్సిందే!

ముఖ్యంగా హిందీలో ఏమాత్రం మార్కెట్ లేని అల్లు అర్జున్ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టడంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ సినిమా అన్ని భాషలలో పెద్ద మొత్తంలో కలెక్షన్లను రాబట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. సాధారణంగా సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత ఆ సినిమాని
ఓటీటీలో విడుదల చేయడం సర్వసాధారణం.

Pushpa Ott Rights: పుష్ప ఓటీటీ హక్కులకు బాడీ డీల్.. ఈ సినిమాకు ఇచ్చిన ఆఫర్ తెలిస్తే మతిపోవాల్సిందే!

ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీ డీల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలు అయినప్పటికీ థియేటర్లలో పుష్ప సందడి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇలా థియేటర్ రన్ అవుతున్న సమయంలోనే ఈ సినిమాని ఏకంగా ఓటీటీ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకుంటున్న అమెజాన్…

పుష్ప సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ఎంతో పోటీపడి మరీ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేశారు. ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ లో డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడం కోసం 22 కోట్లు చెల్లించింది.ఇక అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా కోసం అమెజాన్ ఏకంగా 60 నుంచి 70 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించే కైవసం చేసుకున్న అమెజాన్ ఈ సినిమాని జనవరి 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే సంక్రాంతి పండుగ రావడంతో అమెజాన్ సంక్రాంతి పండుగ ను క్యాష్ చేసుకుని ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

2 days ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

2 days ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

2 days ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

2 days ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

4 days ago