Featured

Analist Damu Balaji : ఆ సద్గురుని నమ్మి సమంత మోసపోయిందా… నాగచైతన్య పెట్టిన టార్చర్ ఏమిటి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analist Damu Balaji : గత సంవత్సరంలో నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నప్పటి నుండి నేటి వరకు ఏదో ఒక వార్తతో వాళ్లిద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. తాజాగా సమంత అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగగా తాజాగా సమంత నాగచైతన్య గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాల గురించి ట్వీట్టర్ రివ్యూ అందించే ఉమర్ సందు నాగచైతన్య పెట్టిన టార్చర్ వల్లే సమంత విడాకులు ఇచ్చిందంటూ ట్వీట్ చేయడంతో మళ్ళీ వాళ్ళ గురించి చర్చ మొదలయింది. ఇక ఈ విషయాల గురించి అలాగే ఈ చర్చలోకి సద్గురు ఎందుకు వచ్చాడు అనే విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ చర్చించారు.

సద్గురు వల్లే సమంత విడాకులు…

నాగచైతన్య బాగా టార్చర్ చేసాడని అందువల్లే సమంత అబార్షన్ కూడా చేయించుకుందని ఉమర్ సందు కామెంట్స్ చేయగా మరో వర్గం మాత్రం సమంత నాగచైతన్య విడిపోడానికి కారణం సద్గురు జగ్గీ వాసుదేవ్ అంటూ ఆరోపిస్తున్నారు. అతని వద్ద ఆడవాళ్లందరూ సన్యాసం తీసుకోవాలని చెబుతాడు, తమ ఆడపిల్లలను ఆ ఆశ్రమంలో చేర్చుకుని వాళ్లకు గుండ్లు కొట్టించి సన్యాసులను చేసాడని ఆరోపించారు.

అయితే అతని కూతురు మాత్రం పెళ్లి చేసుకుందని తమిళ మహిళలు ఆరోపిస్తున్నారు. జగ్గీ వాసుదేవ్ సమంతను కూడా భర్త నుండి విడిపోయేలా ప్రభావితం చేసి ఉంటాడంటూ ఆరోపిస్తున్నారని దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

9 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

10 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

17 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

18 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

18 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago