Featured

Analyst Damu Balaji : కాంగ్రెస్ లో కెసిఆర్ కోవర్టులు… నిప్పుల కుంపటిలో రేవంత్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రావడంతో అక్కడ తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే పదేళ్ళ పాటు సీఎంగా ఉన్న కెసిఆర్ రాజీనామా చేయగా ఓటమికి గల కారణాలను అంచనా వేసుకుంటున్నారు. అయితే కెసిఆర్ ఖాళీగా ఓటమిని అంగీకరించి కూర్చునే రకం కాదు. ఓడిపోతే ఎం చేయాలో కూడా ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుంటాడు. ఇక కెసిఆర్ ఓడిపోతే తన మనుషులు కాంగ్రెస్ లో ఉండేలా ప్లాన్ చేసినట్లు వినిపిస్తోందని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

కోవర్టు రాజకీయం… ఇరకాటంలో రేవంత్…

కెసిఆర్ రెండు దఫాలు గెలిచినా అవతలి పార్టీలోని సభ్యులను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బిఆర్ఎస్ లోకి లాగేసుకోవడం అందరికీ తెలిసిందే. ఇక ఇపుడు కాంగ్రెస్ లోకి ఆల్రెడీ తన వాళ్ళను కొంతమందిని చేర్చినట్లుగా ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. అలా ఆయన రేవంత్ సీఎం అయినా ఇరకాటంలో పెట్టే ప్లాన్ ఎపుడో రెడీ చేసినట్లు చెబుతున్నారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

ఏదైనా నిర్ణయం రేవంత్ స్వేచ్ఛగా తీసుకునే అవకాశం లేకుండా కోవర్టు రాజకీయం నడపబోతున్నాడు కెసిఆర్ అంటూ వినిపిస్తోంది. అలా రేవంత్ రెడ్డి కష్టపడి గెలిచి సీఎం అయినా ముళ్ళ మీద బాటే అవుతుంది పాలన అంటూ బాలాజీ అభిప్రాయ పడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago