Featured

Komati Reddy Venkata Reddy: బహిరంగ లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఏం జరిగిందంటే?

Komati Reddy Venkata Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పట్టం కట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెళ్లి వెల్లు వెత్తుతున్నాయి ఇలాంటి తరుణంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

ఇందులో భాగంగా ముందుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని కోరారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సోనియా గాంధీకి బహుమానంగా అందజేస్తున్నామని తెలిపారు. ప్రజల అభివృద్ధి రాష్ట్రం విజయపతంలో నడవడం కేవలం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంతో కృషి చేసినటువంటి నా సోదరుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అంటూ తెలియచేశారు. ఇక ఈ లేఖలో భాగంగా గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ప్రజల సంక్షేమం పక్కన పెట్టి ప్రజలకు అన్యాయం చేశారు. అవన్నీ ప్రజలు గుర్తుంచుకున్నారు. అందుకే చరిత్రాత్మక తీర్పునిచ్చి, కాంగ్రెస్​కు అధికారం ఇచ్చారు. అయితే కాంగ్రెస్​ పార్టీలో సీఎం క్యాండిడేటే లేరని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేశాయి.

కాంగ్రెస్ విజయం సోనియాకు బహుమానం…

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించడం ఎంతో హర్షించదగ్గ విషయం అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం పట్ల వెంకటరెడ్డి తెలియచేస్తూ ఈ సందర్భంగా బహిరంగ లేక తెలియజేశారు. అలాగే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి పరిపాలన కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కోరారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 days ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

2 days ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

2 days ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

2 days ago