Featured

Analyst Damu Balaji : జైలులో బండి సంజయ్ కి చుక్కలు… కావాలనే రాజకీయ కక్ష్య…: అనలిస్ట్ దాము బాలాజి

Analyst Damu Balaji : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ అలానే బీజేపీ రెండు నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. పొలిటికల్ హీట్ ను పెంచుతూ తాజాగా బండి సంజయ్ అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా కాక పుట్టించింది. నిజానికి రేపో మాపో కెసిఆర్ కూతురు ఎమ్మెల్సి కవితక్క అరెస్టు అంటూ బాగా చర్చలు జరిగినా చివరికి బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ ను ఉన్నపళంగా అరెస్టు చేయడంతో ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఆయన బెయిల్ మీద బయటికి వచ్చినా జైలులో బండి సంజయ్ కి చుక్కలు చూపించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూ గురించి సీనియర్ అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సాధారణ ఖైదీగా చూసిన జైలు సిబ్బంది…

బండి సంజయ్ కి అరెస్టులు, జైలుకి పోవడాలు కొత్త కాదు. అయితే ఈసారి ఆయన అరెస్టు అయింది మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. పేపర్ లికేజీ వ్యవహారంలో అనవసరంగా అపోహలు సృష్టిస్తూ అలజడి సృష్టిస్తున్నాడు అనే నేపధ్యంలో ఆయనను అరెస్టు చేసినట్లు చెప్తుండడం ఏ1 గా కేసులో పెట్టడం ఆశ్చర్యంగానూ మరోవైపు కెసిఆర్ రాజకీయ కక్ష్య తీర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది అంటూ తెలిపారు దాము బాలాజీ. ఇక జైలులో కప్పుకోడానికి దుప్పటి కూడా ఇవ్వకుండా దుప్పటి దిండు ఇచ్చే అధికారి వచ్చాక తీసుకోండి అని చెప్పి మళ్ళీ కొద్ది సేపటికి ఆ అధికారి సెలవులో ఉన్నాడు అంటూ చెప్పడం ఇలాంటివి చేసారని చెప్పారు.

కావాలనే వేధించారని బయటికి తెలుస్తోంది అంటూ చెప్పారు. కవిత గురించి బండి సంజయ్ చేసిన వాఖ్యలే కారణమని, ఆయన ఒక రాజకీయ ఖైదీ అని కానీ లేక ఒక పార్టీ అధ్యక్షుడు అని కానీ లేకుండా వ్యవహరించారని, కుటుంబ సభ్యులు కలవడానికి కూడా మూలాఖత్ కు అనుమతి ఇవ్వలేదని వివరించారు. నిజానికి మూలాఖత్ అయ్యే అవకాశం ఉన్నా కూడా బండి సంజయ్ విషయంలో కావాలనే చేసినట్లు తెలిపారు బాలాజీ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago