Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె పెళ్లి జరిగిన పది సంవత్సరాల తర్వాత తల్లి కాబోతున్నారన్న వార్త అందరిని ఎంతో సంతోషానికి గురిచేసింది. ఇకపోతే
మరి కొద్ది రోజులలో ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక మెగా వారసుడి కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో బాలీవుడ్ నటి అలియా భట్ తనకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ పంపిస్తూ తనని సర్ప్రైజ్ చేశారు.ఈ క్రమంలోనే ఆలియా పంపించిన గిఫ్ట్ కు సంబంధించిన ఫోటోలను ఉపాసన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ అలియాకు కృతజ్ఞతలు తెలిపారు. మరి ఆలియా ఉపాసనకు ఎలాంటి గిఫ్ట్ పంపించిందనే విషయానికి వస్తే…
అలియా భట్ ప్రస్తుతం ఈద్ ఏ మమ్మా అనే క్లోతింగ్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ప్రెగ్నెన్సీ సమయంలో తనకు కంఫర్ట్ గా ఉండే దుస్తులను కానుకగా పంపించారు. అదేవిధంగా పుట్టబోయే పిల్లలకు అవసరమయ్యే దుస్తులను కూడా కానుకగా పంపించారు.
ఇలా ప్రెగ్నెన్సీతో ఉన్న తనకు అవసరమయ్యే దుస్తులను పంపించడంతో ఉపాసన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తనకు కృతజ్ఞతలు తెలిపారు.అయితే అలియా భట్ ఇదివరకే ఎన్టీఆర్ పిల్లలకు కూడా ఇలా బట్టలను గిఫ్ట్ గా పంపిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈమె ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…