Analyst Damu Balaji : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ జంట కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో నటించారు. ఆ సినిమాలో పెద్దగా హిట్ కాకపోయినా వీరి లవ్ స్టోరీ మాత్రం బాగా హిట్ అయింది. పెద్దలను ఒప్పించుకుని ఇద్దరు ఒక్కటికాబోతున్నారు. జూన్ 9 తేదీన ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. ఇక పెళ్లి గురించి రకరకాల వార్తలు బయటికి వస్తున్నాయి. ఒకవైపు పెళ్లి క్యాన్సిల్ అవునుందని వినిపిస్తుండగా తాజాగా వారి పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
పెళ్లి వాయిదా… కారణం నిహారిక….
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరు మిస్టర్ సినిమా టైములో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ఇక వారి ప్రేమ ఇటలీ లో మొదలయినందుకు గుర్తుగా ఇటలీ లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు . మెగా ఫ్యామిలీ లో పెళ్లి చాలా గ్రాండ్ గా చేస్తారు కానీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వాళ్ళ పెళ్లిని కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాళని డిసైడ్ అయ్యారట. తోలుత వీరి పెళ్లి డిసెంబర్ లో జరుగుతుందని అందరూ భావించిన సినిమాలతో మిగిలిన వారి వ్యక్తిగత ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆగష్టు లోనే వాళ్ళ పెళ్లి జరగనుందని లీక్స్ బయటికి వచ్చాయి.
ఇక వారి పెళ్లి అత్యంత సన్నిహితులైన బంధువుల మధ్య ఇటలీలో జరగబోతోంది అంటూ న్యూస్ వచ్చింది, కానీ ఆగష్టు వచ్చేసిన వాళ్ళ పెళ్లి హడావిడి కనిపించడం లేదు. దీంతో వీరి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోందని బాలాజీ తెలిపారు. వాయిదా పడటానికి కారణం నిహారిక అని తెలుస్తోంది. నిహారిక ఇటీవలే తన భర్త తో విడాకులు తీసుకోవడం వల్ల వెంటనే ఇంట్లో వేడుక బాగోదని నాగబాబు భావించారట. అందుకే పెళ్లిని వాయిదా వేయాలని అనుకుంటున్నట్లు మెగా కుటుంబం డిసైడ్ అయ్యారు అంటూ బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…