Analyst Damu Balaji : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి బయట ప్రైవేట్ పార్టీస్ లో కలిస్తే ఇక వారి మధ్య ఏదో ఉందంటూ వార్తలు షికారు కొడతాయి. తాజాగా విజయ దేవర కొండ, సమంత గురించి కూడా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఖుషి సినిమా షూటింగ్ టైములో వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సమంత, విజయ్ దేవరకొండ గురించి పెట్టిన పోస్ట్ కూడా మరింత అనుమానాలను రికేత్తించింది. అయితే తాజాగా వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారంటూ ఉమైర్ సంధు చేసిన ట్వీట్లు దుమారం రేపుతున్నాయంటూ అనలిస్ట్ దాము బాలాజీ చెప్తున్నారు.
రౌడీతో లివింగ్ రిలేషన్ లో సామ్…
సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరూ కలిసి తాజాగా ఖుషి సినిమాలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప్పటికే పాటలు, ట్రైలర్ అంటూ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇద్దరూ ఈ సినిమాలో భార్య భర్తలుగా నటించగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా చూయించాడు దర్శకుడు. అయితే వీళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా రిలేషన్ లో ఉన్నారంటూ బయటికి వార్తలు వస్తున్నాయని బాలాజీ తెలిపారు.
నిజానికి వీరి మధ్య రిలేషన్ ఉందో లేదో ఎవరికీ తెలియదు కానీ దుబాయ్ లో ఉంటూ బాలీవుడ్ అలాగే సౌత్ స్టార్స్ మీద అనవసర పోస్ట్లు పెడుతూ ఎపుడూ వైరల్ అయ్యే ఉమైర్ సంధు మాత్రం వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నారంటూ పోస్ట్ పెట్టాడు అని బాలాజీ తెలిపారు. వాళ్లిద్దరూ ఒకరి ఇంట్లో ఒకరు రాత్రుళ్ళు ఉంటున్నారని చెప్పడంతో ఒకవైపు విజయ్ దేవరకొండ ఫాన్స్ అలాగే సమంత ఫాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. ఉమైర్ సంధు దుబాయ్ లో ఉంటాడు కాబట్టి సరిపోయింది ఇండియాలో ఉండుంటే ఖచ్చితంగా ఫాన్స్ చేతిలో దెబ్బలు తినుండేవాడు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…