Analyst Damu Balaji : జబర్దస్త్ నుండి ఎదిగిన కమెడియన్ హైపర్ ఆదికి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆది జబర్దస్త్ పుణ్యమా అని నేమ్ ఫేమ్ ఆస్తులు సంపాదించుకుని కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆది తన పంచ్ డైలాగులకు జబర్దస్త్ లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇదంతా గతం అనలేమో. ఎందుకంటే మొదట్లో ఆది పంచ్ డైలాగులు ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునేలా ఉండేవి కాకపోతే ఇపుడు అలా లేవు. ఇక ఆది కెరీర్ అటు జబర్దస్త్ ఇటు ఢీ షో అంటూ మరో వైపు శ్రీద్దేవి డ్రామా కంపెనీ అంటూ ఇలా చేతి నిండా సంపాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు పాలిటిక్స్ వైపు చూస్తున్నాడు ఆది. ఇక హైపర్ అది గురించి ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆయన విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
ఆ యాంకర్ ను పెళ్లి చేసుకోబోతున్న ఆది…
సెలబ్రిటీల పెళ్లిళ్ల గురించి గాసిప్స్ మామూలుగానే వినిపిస్తుంటాయి. ఇక బుల్లితెర సెలబ్రిటీల గురించి అయితే పూటకో వార్త సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటుంది. అలా తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఆది పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక యూట్యూబ్ ఛానెల్ కి చెందిన యాంకర్ తో ఆది పెళ్లి చేసుకోబోతున్నట్లు వినిపిస్తోందని బాలాజీ తెలిపారు. కెరీర్ మొదట్లో ఆ అమ్మాయి ఆదికి బాగా సహాయం చేసిందని అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి నేడు పెళ్లి వరకు వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి అంటూ దాము బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…